(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 007

॥ శ్రీః ॥
7.7. అధ్యాయః 007
Mahabharata - Drona Parva - Chapter Topics
దుర్యోధనేన ద్రోణస్య సైనాపత్యేఽభిషేచనం॥ 1 ॥ ద్రోణయుద్ధవర్ణనం॥ 2 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

ద్రోణ ఉవాచ। 7-1-0x(4277)(44824)
వేదం షడంగం వేదాహమర్థవిద్యాం చ మానవీం।
త్రైయ్యంబకమథేష్వస్త్రం శస్త్రాణి వివిధాని చ॥ 7-1-1(44825)
యే చాప్యుక్తా మయి గుణా భవద్భిర్జయకాంక్షిభిః।
చికీర్షుస్తానహం సర్వాన్యోధయిష్యామి పాండవాన్॥ 7-1-2(44826)
పార్షతం తు రణే రాజన్న హనిష్యే కథంచన।
స హి సృష్టో వధార్థాయ మమైవ పురుషర్షభః॥ 7-1-3(44827)
యోధయిష్యామి సైన్యాని నాశయన్సర్వసోమకాన్।
న చ మాం పాండవా యుద్ధే యోధయిష్యంతి హర్షితాః॥ 7-1-4(44828)
సంజయ ఉవాచ। 7-1-5x(4278)
స ఏవమభ్యనుజ్ఞాతశ్చక్రే సేనాపతిం తతః।
ద్రోణం తవ సుతో రాజన్విధిదృష్టేన కర్మణా॥ 7-1-5(44829)
అథాభిషిషిచుర్ద్రోణం దుర్యోధనముఖా నృపాః।
`స్వస్తివాదరవైశ్చాన్యైః శ్లక్ష్ణైశ్చాన్యైర్మనోరమైః'।
సైనాపత్యే యథా స్కందం పురా శక్రముఖాః సురాః॥ 7-1-6(44830)
తతో వాదిత్రఘోషేణ శంఖానాం చ మహాస్వనైః।
ప్రాదురాసీత్కృతే ద్రోణే హర్షః సేనాపతౌ తదా॥ 7-1-7(44831)
తతః పుణ్యాహఘోషేణ సాశీర్వాదస్వనేన చ।
సంస్తవైర్గీతశబ్దైశ్చ సూతమాగధబందినాం॥ 7-1-8(44832)
జయశబ్దైర్ద్విజాగ్ర్యాణాం సుభగానర్తితైస్తథా।
సత్కృత్య విధినా ద్రోణం మేనిరే పాండవాంజితాన్॥ 7-1-9(44833)
సంజయ ఉవాచ। 7-1-10x(4279)
సైనాపత్యం తు సంప్రాప్య భారద్వాజో మహారథః।
యుయుత్సుర్వ్యూహ్య సైన్యాని ప్రాయాత్తవ సుతైః సహ॥ 7-1-10(44834)
సైంధవశ్చ కలింగశ్చ వికర్ణశ్చ తవాత్మజః।
దక్షిణం పార్శ్వమాస్థాయ సమతిష్ఠంత దంశితాః॥ 7-1-11(44835)
ప్రపక్షః శకునిస్తేషాం ప్రవరైర్హయసాదిభిః।
యయౌ గాంధారకైః సార్ధం విమలప్రాసయోధిభిః॥ 7-1-12(44836)
కృపశ్చ కృతవర్మా చ చిత్రసేనో వివింశతిః।
దుఃశాసనముఖా యత్తాః సవ్యం పక్షమపాలయన్॥ 7-1-13(44837)
తేషాం ప్రపక్షాః కాంభోజాః సుదక్షిణపుస్సరాః।
యయురశ్చైర్మహావేగైః శకాశ్చ యవనైః సహ॥ 7-1-14(44838)
మద్రాస్త్రిగర్తాః సాంబష్ఠాః ప్రతీచ్యోదీచ్యమాలవాః।
శిబయః శూరసేనాశ్చ శూద్రాశ్చ మలదైః సహ॥ 7-1-15(44839)
సౌవీరాః కితవాః ప్రాచ్యా దాక్షిణాత్యాశ్చ సర్వశః।
నవాత్మజం పురస్కృత్య సూతపుత్రస్య పృష్ఠతః॥ 7-1-16(44840)
హర్షయంతః స్వసైన్యాని యయుస్తవ సుతైః సహ।
ప్రవరః సర్వయోధానాం బలేషు బలమాదధం॥ 7-1-17(44841)
యయౌ వైకర్తనః కర్ణః ప్రముఖే సర్వధన్వినాం।
తస్య దీప్తో మహాకాయః స్వాన్యనీకానిహర్షయన్॥ 7-1-18(44842)
హస్తికక్ష్యో గహాకేతుర్బభౌ సూర్యసమద్యుతిః।
న భీష్మవ్యసనం కశ్చిదృష్ట్వా కర్ణమమన్యత॥ 7-1-19(44843)
విశోకాశ్చాభవన్సర్వే రాజానః కురుభిః సహ।
హృష్టాశ్చ బహవో యోధాస్తత్రాజల్పంత వేగతః॥ 7-1-20(44844)
న హి కర్ణం రణే దృష్ట్వా యుధి స్థాస్యంతి పాండవాః।
కర్ణో హి సమరే శక్తో జేతుం దేవాన్సవాసవాన్॥ 7-1-21(44845)
కిము పాండుసుతాన్యుద్ధే హీనవీర్యపరాక్రమాన్।
భీష్మేణ తు రణే పార్థాః పాలితా బాహుశాలినా॥ 7-1-22(44846)
తాంస్తు కర్ణః శరైస్తీక్ష్ణైర్నాశయిష్యతి సంయుగే।
ఏవం బ్రువంతస్తేఽన్యోన్యం హృష్టరూపా విశాంపతే॥ 7-1-23(44847)
రాధేయం పూజయంతశ్చ ప్రశంసంతశ్చ నిర్యయుః।
అస్మాకం శకటవ్యూహోం ద్రోణేన విహితోఽభవత్॥ 7-1-24(44848)
పరేషాం క్రౌంచ ఏవాసీద్వ్యూహో రాజన్మహాత్మనాం।
ప్రీయమాణేన విహితో ధర్మరాజేన భారత॥ 7-1-25(44849)
వ్యూహప్రముఖతస్తేషాం తస్థతుః పురుషర్షభౌ।
వానరధ్వజముచ్ఛ్రిత్య విష్వక్సేనధనంజయౌ॥ 7-1-26(44850)
కకుదం సర్వసైన్యానాం ధామ సర్వధనుష్మతాం।
ఆదిత్యపథగః కేతుః పార్థస్యామితతేజసః॥ 7-1-27(44851)
దీపయామాస తత్సైన్యం పాండవస్య మహాత్మనః।
యథా ప్రజ్వలితః సూర్యో యుగాంతే వై వసుంధరాం॥ 7-1-28(44852)
దీప్యందృశ్యేత హి తథా కేతుః సర్వత్ర ధీమతః।
యోధానామర్జునః శ్రేష్ఠో గాండీవం ధనుషాం వరం॥ 7-1-29(44853)
వాసుదేవశ్చ భూతానాం చక్రాణాం చ సుదర్శనం।
చత్వార్యేతాని తేజాఞ్సి వహఞ్శ్వేతహయో రథః॥ 7-1-30(44854)
పరేషామగ్రతస్తస్థౌ కాలచక్రమివోద్యతం।
ఏవం తౌ సుమహాత్మానౌ బలసేనాగ్రగావుభౌ॥ 7-1-31(44855)
తావకానాం ముఖే కర్ణః పరేషాం చ ధనంజయః।
తతో జయాభిసంరబ్ధౌ పరస్పరవధైషిణౌ॥ 7-1-32(44856)
అవేక్షేతాం తదాన్యోన్యం సమరే కర్ణపాండవౌ।
తతః ప్రయాతే సహసా భారద్వాజే మహారథే॥ 7-1-33(44857)
సింహనాదేన ఘోరేణ వసుధా సమకంపత।
తతస్తుములమాకాశమావృణోత్సదివాకరం॥ 7-1-34(44858)
వాతోద్భూతం రజస్తీవ్రం కౌశేయనికరోపమం।
వవర్ష ద్యౌరనభ్రాఽపి మాంసాస్థిరుధిరాణ్యుత॥ 7-1-35(44859)
గృధ్రాః శ్యేనా బకాః కంకా వాయసాశ్చ సహస్రశః।
ఉపర్యుపరి సేనాం తే తదా పర్యపతన్నృప॥ 7-1-36(44860)
గోమాయవశ్చ ప్రాక్రోశన్భయదాందారుణాన్రవాన్।
అకార్షురపసవ్యం చ బహుశః పృతనాం తవ॥ 7-1-37(44861)
చిఖాదిషంతో మాంసాని పిపాసంతశ్చ శోణితం।
అపతద్దీప్యమానా చ సనిర్ఘాతా సకంపనా॥ 7-1-38(44862)
ఉల్కా జ్వలంతీ సంగ్రామే పుచ్ఛేనావృత్య సర్వశః।
పరివేషో మహాంశ్చాపి సవిద్యుత్స్తనయిత్నుమాన్॥ 7-1-39(44863)
భాస్కరస్యాభవద్రాజన్ప్రయాతే వాహినీపతౌ।
ఏతే చాన్యే చ బహవః ప్రాదురాసన్సుదారుణాః।
ఉత్పాతా యుధి వీరాణాం జీవితక్షయకారిణః॥ 7-1-40(44864)
తతః ప్రవవృతే యుద్ధం పరస్పరవధైషిణాం।
కురుపాండవసైన్యానాం శబ్దేనాపూరయజ్జగత్॥ 7-1-41(44865)
తే త్వన్యోన్యం సుసంరబ్ధాః పాండవాః కౌరవైః సహ।
అభ్యఘ్నన్నిశితైః శస్త్రైర్జయగృద్ధాః ప్రహారిణః॥ 7-1-42(44866)
స పాండవానాం మహతీం మహేష్వాసో మహాద్యుతిః।
వేగేనాభ్యద్రవత్సేనాం కిరఞ్శరశతైః శితైః॥ 7-1-43(44867)
ద్రోణమభ్యుద్యతం దృష్ట్వా పాండవాః సహసృంజయైః।
ప్రత్యగృహ్ణంస్తదా రాజంఛరవర్షైః పృథక్పృథక్॥ 7-1-44(44868)
విక్షోభ్యమాణఆ ద్రోణేన భిద్యమానా మహాచమూః।
వ్యశీర్యత సపాంచాలా వాతేనేవ వలాహకాః॥ 7-1-45(44869)
బహూనీహ వికుర్వాణో దివ్యాన్యస్త్రాణి సంయుగే।
అపీడయత్క్షణేనైవ ద్రోణః పాండవసృంజయాన్॥ 7-1-46(44870)
తే వధ్యమానా ద్రోణేన వాసవేనేవ దానవాః।
పాంచాలాః సమకంపంత ధృష్టద్యుంనపురోగమాః॥ 7-1-47(44871)
తతో దివ్యాస్త్రవిచ్ఛూరో యాజ్ఞసేనిర్మహారథః।
అభినచ్ఛరవర్షేణ ద్రోణానీకమనేకధా॥ 7-1-48(44872)
ద్రోణస్య శరవర్షాణి శరవర్షేణ పార్షతః।
సన్నివార్య తతః సర్వాన్కురూనప్యవధీద్బలీ॥ 7-1-49(44873)
సంయంయ తు తతో ద్రోణః సమవస్థాప్య చాహవే।
స్వమనీకం మహేష్వాసః పార్షతం సముపాద్రవత్॥ 7-1-50(44874)
స బాణవర్షం సుమహదసృజత్పార్షతం ప్రతి।
మఘవాన్సమభిక్రుద్ధః సహసా దానవానివ॥ 7-1-51(44875)
తే కంప్యమానా ద్రోణేన బాణైః పాండవసృంజయాః।
పునఃపునరభజ్యంత సింహేనైవేతరే మృగాః॥ 7-1-52(44876)
తథా పర్యపతద్రోణః పాండవానాం బలే బలీ।
అలాతచక్రవద్రాజంస్తదద్భుతమివాభవత్॥ 7-1-53(44877)
ఖచరనగరకల్పం కల్పితం శాస్త్రదృష్ట్యా చలదనిలపతాకం హ్లాదనం వల్గితాశ్వం।
స్ఫటికవిమలకేతుం త్రాసనం శాత్రవాణాం రథవరమధిరూఢః సంజహారారిసేనాం॥ ॥ 7-1-54(44878)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి ద్రోణాభిషేకపర్వణి

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-1-9 సుభగానర్తితైః సౌభాగ్యవతీనృత్తైః॥
5-1-27 ఆదిత్యపథగః ఆకాశగః॥
5-1-54 హ్లాదనం యోద్భురానందజననం॥
5-1-7 సప్తమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.